కదిరి పట్టణంలో వాల్మీకి మహర్షి ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం బుధవారం వాల్మీకి పెద్దలు సంఘం నాయకులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కదిరి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సభ్యులు యువత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ
Clear Filters
-
October 7, 2026
-
September 28, 2026
Related Posts
Clear Filters
🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు