Scroll Top
bma_e335d62befc4a10b2c4fb95902ae500c

అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో ఘటన
అల్లనేరేడు పండ్ల కోసం చెట్టెక్కి పండ్లు కోస్తుండగా అకస్మాత్తుగా కాలు జారి కింద పడి మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం
పంచనామా అనంతరం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

చనిపోయిన వ్యక్తి కోసం ఎవరు రాకపోవడంతో గుర్తుతెలియని మృతదేహంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Related Posts

Leave a comment