Scroll Top
bma_5329c18fafd2c603b505a0057799d94b
దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థి ఓ దారుణ ర్యాగింగ్‌కు గురయ్యాడు. సీనియర్ విద్యార్థులు అతనిపై శారీరక దాడి చేయడంతో పాటు, విద్యుత్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts

Leave a comment