నల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ శ్రావణమాసంలో హుండీ రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి కార్యనిర్వాహ అధికారిగా పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు కార్యక్రమం లో పాల్గొన్నారు
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు
Clear Filters
Related Posts
Clear Filters
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశం
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజ
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న