Skip to main content Scroll Top
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨

*ప్రభుత్వ, వైద్యారోగ్య సంస్థల్లో పుట్టిన శిశువులకు బేబీ కిట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.*

*రూ.1,410 ఖరీదైన ఒక్కో బేబీ కిట్‌లో 14 రకాల వస్తువులు.*

*బేబీ కిట్లపై ఏడాదికి రూ.51.2 కోట్లు ఖర్చు పెట్టనున్న ఏపీ వైద్యారోగ్య శాఖ.*

Related Posts
Clear Filters