Scroll Top
AI వర్సెస్ జర్నలిస్టులు: మార్పు వస్తుందా? లేక బాధ్యత పెరుగుతుందా?

AI యుగంలో జర్నలిజం భవిష్యత్తుపై ఉన్న సందేహాలకు MIT పరిశోధకుడు ప్రొఫెసర్ నీల్ థాంప్సన్ సమతుల్య దృక్పథాన్ని అందించారు. AI జర్నలిజంపై ప్రభావం చూపుతుందనీ, సాధారణ పనులు ఆటోమేట్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, నిజాన్ని వెతికే నైతిక జర్నలిస్టుల విలువ మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. నాణ్యతలేని కంటెంట్ పెరిగే కొద్దీ విశ్వసనీయ రిపోర్టింగ్‌కి ప్రీమియం విలువ ఏర్పడుతుందని చెప్పారు. భారతదేశం భాషా వైవిధ్యం ఎఐ అభివృద్ధికి సవాల్ అని కూడా పేర్కొన్నారు. మొత్తానికి జర్నలిజం నశించదని, మారుతుందని; AI యుగంలో నిజం, నైతికత, పారదర్శకతే జర్నలిస్టుల నిజమైన బలం అవుతాయని థాంప్సన్ స్పష్టం చేశారు.

Related Posts
Clear Filters