Skip to main content Scroll Top
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు

వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు ( *గణబాబు* ) గారు సందర్శించారు.

 

 

 

ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు . నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గణబాబు గారు ఆకాంక్షించారు.

Related Posts
Clear Filters