Skip to main content Scroll Top
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు

నల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే  ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ శ్రావణమాసంలో  హుండీ  రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి  కార్యనిర్వాహ అధికారిగా  పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు కార్యక్రమం లో పాల్గొన్నారు 

Related Posts
Clear Filters