Scroll Top
bma_abfe6dd5a0df8f62af5284946ab4e8e8

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.

బసవేశ్వరుని విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించి, పోలీసులు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు.

క్రౌడ్ కంట్రోలింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని, విగ్రహావిష్కరణ కోసం వస్తున్న అతిథులకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

By Reporter Srinath chary

Related Posts

Leave a comment