Skip to main content Scroll Top
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!

లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి, మహిషాసురమర్దినిగా, స్త్రీశక్తికి ప్రతిరూపంగా దర్శనమిస్తున్న ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ..ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!

 

Related Posts
Clear Filters