ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. AP Freehold Lands రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫ్రీ హోల్డ్ హక్కులు పొందిన మొత్తం 7,85,500 ఎకరాల భూములకు ఈ నిర్ణయం వర్తించనుంది. భూమి యజమానులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇది కీలక మార్పుగా నిలవనుంది.
APలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ | AP Freehold Lands Registration Permission
Clear Filters
-
October 18, 2026
-
October 7, 2026
Related Posts
Clear Filters
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!
ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహర్నవమి శుభాకాంక్షలు!
🔸స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం మండల నాయకులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్నాహక సమావేశం..!
🔸స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం మండల నాయకులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్నాహక సమావేశం..!
🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు: పూర్తి వివరాలు