కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎకో & హెరిటేజ్ వాక్, ASK AI స్కానర్ ప్రారంభం, బెలూన్ కార్యక్రమం, బొటానికల్ గార్డెన్‌కు భూమిపూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మనసా బృందం, బాబు బాలాజీ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.శ్రీ సత్యసాయి జిల్లా పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు. తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారంతో సమన్వయంగా ముందుకు సాగుతామని తెలిపారు.
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
Clear Filters
-
September 25, 2026
-
September 24, 2026
Related Posts
Clear Filters
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨
ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే
ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే